Tuesday, May 26, 2020
Home Articles ఫలక్నుమా దాస్ సౌండ్‌ట్రాక్‌ను ఉపయోగించిన విశ్వక్ సేన్ చర్యతో వివేక్ సాగర్ సంతోషంగా లేరు...

ఫలక్నుమా దాస్ సౌండ్‌ట్రాక్‌ను ఉపయోగించిన విశ్వక్ సేన్ చర్యతో వివేక్ సాగర్ సంతోషంగా లేరు…

నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భం గ విశ్వక్సేన్ ఒక స్పెషల్ వీడియోని డేడికేటే చేసారు. అయితే ఆ వీడియో లో విశ్వక్ ఫలక్నుమా దాస్ లోని ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని వాడటం జరిగింది. ఆ వీడియో చేసినందుకు విశ్వక్ , వివేక్ సాగర్ ఇంకా గీత రచయిత ఆదిత్య రావు గంగసానికి క్రెడిట్ ఇవ్వటం జరిగింది.

Viswaksen das

అయితే వివేక్ సాగర్ మాత్రం దానికి సంతోషంగా లేరు, ఆ వీడియో కి సంభిందించిన పోస్ట్ లో ఇలా కామెంట్ చేశారు ” ఆ పాట ఫలక్నుమా దాస్ చిత్రం కోసం చేయడం జరిగింది, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పటానికి కాదు. విశ్వక్ నువ్వు ఆ పాట ను ఆలా చేసి దాని చంపేసావు”.
వివేక్ సాగర్ ఇంతటి తో ఆగలేదు, “నేను సోనీ కార్పొరేషన్ వాళ్లతో కూడా మాట్లాడి తగిన ఆక్షన్ తీసుకుంటా అని చెప్పారు”.

విశ్వక్ సేన్ నువ్వు ఇలా చేసి నను చాలా నిరాశ పరిచావు, దయచేసి నను టాగ్ చేసి దీంట్లో లాగాక్కు .
ఇది ఇలా ఉండగా, విశ్వక్ సేన్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. సంగీత దర్శకులకు ఇలా జరగడం ఇదేం మొదటి సారి కాదు. ఇది వరుకు ఏ ర్ రెహ్మాన్ కి మసకలి పాటకి జరిగింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

చీకటి మృత్యువు…A Song on the present situation

పల్లవి: చీకటింక పోలేదు వెలుతురింక రాలేదు తెల్లారకముందే బతుకు తెల్లవారేను ఈ రసాయన భూతం మృత్యువై వచ్చేను నిదురలోనె ప్రాణాలను మింగివేసె నేడు చ.1 కరోనతోటి యుద్ధంలో ఇంటివద్దనే ఉంటే మృత్యువే రూపు మార్చి ప్రాణాలే తీసెను ఊపిరాగి స్పృహ పోయి లేవలేని జనాలు చివరిమాట...

శిష్యా ! ఈ రోజు ఎవరూ తమ సమస్యలు వ్రాయలేదా ?

మీ శిష్యుడు ఒకరు తమ దంపతుల సమస్య మెసేజ్ చేశాడు గురువు గారూ. ఏమిటట సమస్య చదవండి? " గురువు గారి పాదపద్మములకు వందనాలు, అయ్యా మా దంపతుల మధ్య ఈ మధ్య ఎక్కువగా గొడవలు వస్తున్నాయి, దీనికి...

అయ్యో పాపం ఎ.పి పోలీసులు…

వలస కూలీలపై విరిగిన లాఠీ....ముఖ్య మంత్రిపై దుమ్మెత్తి పోసిన ప్రతిపక్ష పెద్దాయన. లాఠీలతో కొట్టి, చేతులు విరిచికట్టి డాక్టరుపై పోలీసుల క్రూరత్వం.ముఖ్య మంత్రిపై విరుసుకు పడ్డ ప్రతిపక్ష పెద్దాయన. * ఈ రెండు సంఘటనల వీడియోలలో ఉన్నదాని...

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్గా ప్రముఖ హీరో తరుణ్…

కరోనా వల్ల ప్రేక్షకులు వినోదానికి చాలా రోజుల నుంచి దూరం అయ్యారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఇప్పట్లో సినిమాలు రిలీజ్ కావు, సీరియల్స్ ప్రచారం చేయరు, డాన్స్ షో లు నిర్వహించరు...

Recent Comments

Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak