Saturday, August 15, 2020
Home Articles బిగ్ బాస్ 4 కంటెస్టెంట్గా ప్రముఖ హీరో తరుణ్...

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్గా ప్రముఖ హీరో తరుణ్…

కరోనా వల్ల ప్రేక్షకులు వినోదానికి చాలా రోజుల నుంచి దూరం అయ్యారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఇప్పట్లో సినిమాలు రిలీజ్ కావు, సీరియల్స్ ప్రచారం చేయరు, డాన్స్ షో లు నిర్వహించరు , ఇంకా బుల్లి తెర లో వేరే వినోదాలు ఇప్పట్లో చూడలేము .

కానీ బిగ్ బాస్ షో నిర్వాహకులు నాలుగవ సీసన్ జులై లో నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఏటా జూన్ మాసం లో జరిగే ఈ షో , ఈ సరి జులై లో నిర్వహించాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నించడం గమనాహారం. బిగ్ బాస్ షోలో అందరిని ఒక ఇంట్లో quarantine చేసే గేమ్ కాబట్టి దీనికి పర్మిషన్ రావచ్చు అని భావిస్తున్నారు. ఒక వేళా పర్మిషన్ వస్తే జులై నుంచి బిగ్ బాస్ సీసన్ 4 మా టీవీ లో మనం చూడచ్చు. అయితే ఈ సీసన్ ని host చేయడానికి అక్కినేని నాగార్జున గారు కాయం అయ్యారు అని తెలుస్తుంది.

బిగ్ బాస్ స్టూడియో కి ఈ సరి ప్రముఖ హీరో , చాక్లెట్ బాయ్ తరుణ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. తరుణ్ ఈ షోకి హైలైట్గా నిలుస్తారు . తరుణ్ తో పాటు సింగర్ మంగ్లిని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయినట్టు వార్తలు వచ్చాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

తెలంగాణలో కరోనా విలయం.. 4,252 మంది పోలీసులకు పాజిటివ్

తెలంగాణ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. ఇటు పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో భాగంగా అనేక మంది పోలీసులు...

మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు గారు

సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్భన్ మండలం ఎన్ సాన్ పల్లి పరిధిలో ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆర్ టి పిసి ఆర్ ల్యాబ్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు గారు...  

Konidela Niharika gets engaged to Chaitanya Jonalagadda

Niharika Konidela got engaged to businessman Chaitanya Jonnalagadda at Trident Hotel in Hyderabad. The engagement was attended by Konidela's close clan. Megastar Chiranjeevi, Power...

Benguluru Riots

Violence broke out in Karnataka's Bengaluru late on Tuesday night after a 'Communally sensitive' social media post on Prophet Mohammed. Three people were killed after...

Recent Comments

Roopchand yadav on Art, Blood and Soul
Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak