Saturday, October 24, 2020
Home Articles శ్రీ శ్రీ గారికే సాధ్యం...

శ్రీ శ్రీ గారికే సాధ్యం…

శ్రీ శ్రీ గారికే సాధ్యం
నువ్వు బాధలో ఉన్నావా…!
అయితే రా… అతని కవితను విను…
అతని కవిత ఓదార్పు ఇచ్చే స్నేహం…

నువ్వు అణచి వేయబడి ఉన్నావా…!
అయితే రా… అతని కవితను విను…
అతని కవిత… ఒక విప్లవం…

నువ్వు దారెటో … తెలియక… నడకను ఆపేసి నుంచున్నావా…!
అయితే రా…అతని కవితను విను…
అతని కవిత ఓ దిశా నిర్దేశం…

నువ్వు ఏమీ తెలియని అయోమయంలో ఉన్నావా…!
అయితే రా అతని కవితను విను…
అతని కలం నుంచి వచ్చే ప్రతీ ఆలోచన జ్ఞానాన్ని పంచే గగన వినీలము…

హృదయాలను ప్రేరేపించే అతని ” మహా ప్రస్థానం ” …. కవితా సముద్రం లో…
ఒక మహా ప్రళయము…

– An article by Nizamuddin 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

10 Nostalgic Short Films every short film lover can relate to…

Manakai chala chinni crazy ideas osthuntai , kani anni pedha films kalevu .Oka idea practical form loki ravalante chala pattudhala hard work kavali ,...

తెలుగు – గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్

తెలుగు - గ్రేడ్ మార్క్ కాదు ట్రేడ్ మార్క్ తెలుగు, నాలుగు వేల ఏళ్ల చరిత్ర కలిగిన భాష. ద్రవిడ భాషలలో ఒకటైన తెలుగు, ఉన్న నాలుగు ద్రవిడ భాషలలో అత్యధికులు మాట్లాడే భాష....

10 underrated places that define the vibe of Hyderabad

Some random Person: abba Hyderabad overrated ra sami , a Charminar , Tank bund , Golconda danni pattukuni m Hyderabad goppa ante ma Hyderabad...

Nisheedi Mounam Aksharamaithe

Jeevitham tho Mounam ga Yuddam chesthunna oh, Manishi Manasu Katha... Manam chudaley kani Mana chuttu unna Manam chudaleni Yuddam chesthunna chala Mandi Manushula Manasuloni katha...   'Ah Nidra Rani Artha...

Recent Comments

Roopchand yadav on Art, Blood and Soul
Kanchu Hara on Art, Blood and Soul
Rithvic on Frames that speak